మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్లగొండ మున్సిపాలిటీ 15 వార్డు చర్లపల్లికి చెందిన బద్దం ఎల్లమ్మ అనారోగ్యంతో ఇటీవలే మరణించారు. టిఆర్ఎస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు, RKS ఫౌండేషన్ అధ్యక్షుడు, 8 వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ గురువారం వారి దశదిన కార్యక్రమానికి హాజరై వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి భర్తకి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సుంకరబోయిన సైదులు ముతేష్, బుర్ర సైదులు ముక్కామల యాదగిరి, మాధ ఎల్లయ్య, మాధ శ్రీనివాస్, సుంకరబోయిన శేఖర్ పాల్గొన్నారు. Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)